హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తం గ్రామపంచాయతీల – రిజర్వేషన్ వివరాలు

రాజస్వ మండలాధికారి మరియు ERO ఆదేశముల మేరకు రేపు హుజూర్నగర్ పరిధిలో RDO ఆఫీస్ లో స్థానిక ఎన్నికల రిజర్వేషన్ క్యాటగిరీల వారీగా సర్పంచ్ స్థానాలను కేటాయించుటకు మరియు మహిళా రిజర్వేషన్ 50% మించకుండా కేటాయించుట కొరకు అన్ని మండలాల రాజకీయ పార్టీల అధ్యక్షులు కార్యదర్శులు సమీక్షంలో 23.11.2025 ఆదివారం నాడు ఉదయం 11 : 00..
(RDO OFFICE )హుజూర్నగర్ నందు లాటరీ (డ్రా) తీయడం జరిగింది..

హుజూర్ నగర్ మండలం
మొత్తం గ్రామపంచాయతీలు -11
రిజర్వేషన్ వివరాలు

ఆన్ రిజర్వ్డ్ -6
వాటిలో ఉమెన్ రిజర్వుడ్ -3

1 అమరవరం
2 బూరుగడ్డ
3 వేపాల సింగారం

అన్ రిజ్వర్డ్ జనరల్
1 అంజలిపురం
2 లక్కవరం
3 శ్రీనివాసపురం

SC రిజర్వ్ డ్-3
1.SC మహిళ లింగగిరి
2.SC జనరల్ గోపాలపురం
3.SC జనరల్ కరక్కాయల గూడెం

BC రిజర్వుడ్-02

BC మహిళ మర్రిగూడెం
BC జనరల్ సీతారాంపురం

వేపల సింగారం వార్డు ల రిజర్వేషన్.

1 వార్డు జనరల్
2 వార్డ్ బిసి మహిళ
3 వార్డు బీసీ జనరల్
4 వార్డ్ ఎస్పీ జనరల్
5 వార్డు ఎస్సీ జనరల్
6 వార్డు జనరల్.
7 వార్డు బీసీ జనరల్
8 వార్డు జనరల్ మహిళ.
9వ వార్డు జనరల్
10 వార్డ్ జనరల్ మహిళ.
11 వ వార్డు బీసీ మహిళ.
12వ వార్డు జనరల్
13 వార్డు జనరల్ మహిళ.
14వ వార్డు ఎస్సీ మహిళ

గరిడేపల్లి మండలం సర్పంచి రిజర్వేషన్ల వివరాలు..!

మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య : 32

1. గరిడేపల్లి – బిసి మహిళ
2. పొనుగోడు – బిసి జనరల్
3. సర్వారం – బిసి మహిళ
4. రాయినిగూడెం – బిసి జనరల్
5. వెలిదండ – బిసి జనరల్
6. గానుగ బండ – బిసి మహిళ
7. కట్ట వారి గూడెం – బిసి జనరల్
8. కోనాయిగూడెం – బిసి మహిళ
9. కల్మలచెరువు – ఎస్సీ జనరల్
10. తాళ్ల మల్కాపురం – ఎస్సీ జనరల్
11. పరెడ్డిగూడెం – ఎస్సీ జనరల్
12. అప్పన్నపేట – ఎస్సీ మహిళ
13. కాల్వపల్లి – ఎస్సీ మహిళ
14. కోదండ రామపురం – ఎస్సీ మహిళ
15. చిన్న గారకుంట తండా – ఎస్టీ జనరల్
16. లక్ష తండా – ఎస్టీ మహిళ
17. శీతల తండా – ఎస్టీ జనరల్ (100%)
18. అబ్బి రెడ్డిగూడెం – జనరల్ మహిళ
19. ఎల్బీనగర్ – జనరల్
20. లక్ష్మీపురం – జనరల్
21. మంగాపురం – జనరల్
22. గడ్డిపల్లి – జనరల్ మహిళ
23. గారకుంట – తండా జనరల్ మహిళ
24. కాచ వారి గూడెం – జనరల్
25. కొండాయిగూడెం – జనరల్ మహిళ
26. వెంకట్రాంపురం – జనరల్ మహిళ
27. కుతుబ్షాపురం – జనరల్
28. రామచంద్రాపురం – జనరల్ మహిళ
29. రంగాపురం – జనరల్ మహిళ
30. రేగులగడ్డ తండా – జనరల్
31. కొత్తగూడెం – జనరల్ మహిళ
32. మర్రికుంట – జనరల్.

*చింతలపాలెం మండలం సర్పంచ్ రిజర్వేషన్స్..*

*1)చింతలపాలెం- జనరల్*

*2) దొండపాడు- బీసీ జనరల్*

*3) గాంధీనగర్ తండా- జనరల్ ఉమెన్*

*4) వదినేపల్లి- ఎస్సీ జనరల్*

*5) నెమలిపురి- జనరల్ ఉమెన్*

*6) గుడిమల్కాపురం- బీసీ ఉమెన్*

*7) యర్రకుంటతండా- ఎస్టీ జనరల్*

*8) కొత్తగూడెం- ఎస్టి ఉమెన్*

*9) పిక్లానాయక్ తండ- జనరల్*

*10) శోభనాద్రిగూడెం- జనరల్ ఉమెన్*

*11) అడ్లూరు- జనరల్*

*12) తమ్మవరం- జనరల్*

*13) రేబల్లె- ఎస్సి ఉమెన్*

*14) కిష్ణాపురం- జనరల్ ఉమెన్*

*15) చింత్ర్యాల- బీసీ జనరల్*

*16) నక్కగూడెం- ఎస్టి జనరల్*

*మెల్లచెరువు మండలం సర్పంచ్ రిజర్వేషన్లు*

*హేమ్లా తండా ఎస్టీ మహిళ.

*దుబ్బ తండ ఎస్టి జనరల్.

*రామాంజనేయ తండ ఎస్టీ జనరల్.

*జగ్గు తండ ఎస్టి మహిళ.

*రామాపురం ఎస్సి మహిళ.

*వేపల మాధవరం ఎస్సీ జనరల్.

*రేవూరు బీసీ జనరల్.

*నల్ల బండ గూడెం బీసీ జనరల్.

*వెల్లటూరు బిసి మహిళ.

*కంది బండ జనరల్ మహిళ.

*కప్పలకొండ తండా జనరల్.

*మేళ్లచెరువు. జనరల్ మహిళ.

*వెంకటరాంపురం జనరల్.

*మర్రికుంట తండా జనరల్.

*యతిరాజపురం తండా జనరల్.

*మంగళ కుంట తండా జనరల్ మహిళ…

*మేళ్ళచెరువు మండలం సర్పంచ్ రిజర్వేషన్లు* ….

హేమల తండా (ఎస్టీ మహిళ)

దుబ్బ తండ (ఎస్టి జనరల్)

రామాంజనేయ తండల్ (ఎస్టీ జనరల్ )

జగ్గు తండ (ఎస్టి మహిళ)

రామాపురం (ఎస్సి మహిళ)

వేపల మాధవరం (ఎస్సీ జనరల్)

రేవూరు (బీసీ జనరల్)

నల్ల బండ గూడెం (బీసీ జనరల్)

వెల్లటూరు (బీసీ మహిళ)

కంది బండ (జనరల్ మహిళ)

కప్పలకొండ (తండా జనరల్)

మేళ్లచెరువు (జనరల్ మహిళ)

వెంకటరాంపురం (జనరల్)

మర్రికుంట తండా (జనరల్)

యతిరాజపురం (తండా జనరల్)

మంగళ కుంట తండా (జనరల్ మహిళ).

మేళ్లచెరువు వార్డుల వారీగా రిజర్వేషన్లు..

1-వార్డు సాధారణ (UR) పురుషులు / మహిళలు.
2-వార్డు సాధారణ (UR) పురుషులు / మహిళలు.
3-వార్డు సాధారణ (UR) మహిళలు.
4-వార్డు బీసీ (BC) మహిళలు.
5-వార్డు సాధారణ (UR) మహిళలు. 6-వార్డుసాధారణ (UR) పురుషులు / మహిళలు
7-వార్డు బీసీ (BC) పురుషులు / మహిళలు
8-వార్డు బీసీ (BC) మహిళలు
9-వార్డు బీసీ (BC) పురుషులు / మహిళలు
10- వార్డు బీసీ (BC)పురుషులు / మహిళలు
11-వార్డు ఎస్సీ (SC)మహిళలు
12-వార్డు బీసీ (BC) మహిళలు
13-వార్డు సాధారణ (UR) మహిళలు
14-వార్డు ఎస్సీ (SC) పురుషులు / మహిళలు
15-వార్డు సాధారణ (UR) మహిళలు
16-వార్డు సాధారణ (UR) పురుషులు / మహిళలు

*పాలకవీడు మండలంలో లోని*
*22 గ్రామపంచాయతీలకు*
*రిజర్వేషన్ల

*రిజర్వేషన్ వివరాలు*
*ఆన్ రిజర్వ్డ్ – 11*
*వాటిలో ఉమెన్ రిజర్వుడ్ -5*

1 అలింగాపురం
2 బెట్ట తండా
3 బొత్తల పాలెం
4 గుడి గుంట పాలెం
5 సజాపురం

*అన్ రిజ్వర్డ్ జనరల్*

6 దేవుల తండా
7 గుండెబోయిన గూడెం 8మహంకాళి గూడెం
9 మూసి వడ్డి సింగారం
10 మేగడం పాడు తండా
11 శూన్య పాడు

SC రిజర్వ్ డ్-4
1 2. నాగిరెడ్డి గూడెo
13. పాలకవీడు మహిళ
14 రావిపాడు మహిళ
15 ఎల్లాపురం

*ఎస్ టి రిజర్వుడు 7 స్థానాలు*

16 చెరువు తండా
17 జాన్ పహాడ్ దర్గా
18 జాన్ పహాడ్
19 రాఘవాపురం
20 గుండ్లపహాడ్
21 హనుమయ్య గూడెం
22 కోమటికుంట.

22 గ్రామపంచాయతీలోని సర్పంచ్ రిజర్వేషన్ల లిస్ట్ .

*మఠంపల్లి మండల సర్పంచ్ రిజర్వేషన్లు*….!

జమ్లా తండా (st) G

తుమ్మల తండా (st) W

బిల్లనాయక్ తండా (st) G

మంత్యా తండా (st) W

దోనబండ తండా (st) W

గుర్రం బోడు తండా (st) G

చెన్నై పాలెం తండా (st) G

కింది తండా (st) W

రామచంద్ర పురం తండా ( st) W

మఠంపల్లి (sc) W

హనుమంతులగూడెం (sc) G

యాతవాకిళ్ళ ( sc) W

పెదవీడు ( sc) G

వర్ధపురం ( Bc) G

మట్టపల్లి ( Bc) W

అల్లిపురం (G) W

అవేరిగుంట తండా UR (G)

బక్కమంతుల గూడెం UR (G)

బిమ్లా తండా UR (G)

చౌటపల్లి UR (G)

గుండ్లపల్లి (G) W

కామాక్షి కుంట తండా UR (G)

కాల్వ పల్లి తండా UR (G)

పాత దోనబండ తండా (G) W

సుల్తాన్ పురం తండా (G) W

కృష్ణా తండా (G) W

లాలి తండా UR (G)

రఘునాథపాలెం (G) W

బాడవ తండా (St) G..

*నేరేడుచర్ల మండలంలోని గ్రామ సర్పంచుల రిజర్వేషన్స్*

1. బక్కయ్య గూడెం -జనరల్.
2. బోడలదిన్నె – జనరల్ యు.ఆర్.
3. బూర్గుల తండ – ఎస్టి.
4. చిల్లపల్లి – జనరల్ యు ఎన్ ఐ.
5. దాసారం – జనరల్.
6. దిర్శించర్ల – బీసీ జనరల్.
7. ఫతేపురం – జనరల్.
8. జానలదిన్నె – ఎస్సీ ఉమెన్.
9. కల్లూరు జనరల్.
10. కందుల వారి గూడెం – జనరల్.
11. మేడారం – జనరల్.
12. ముకుందపురం – ఎస్సీ ఉమెన్.
13. పెంచికల్ దిన్నె – ఎస్సీ జనరల్.
14. పులగం బండ తండ -జనరల్.
15. రోల వారి గూడెం – ఎస్టీ.
16. సోమవారం – బీసీ జనరల్.
17. వైకుంటపురం – ఎస్సీ జనరల్.
18. ఎల్లారం – బీసీ ఉమెన్.
19. లాల్ లక్ష్మీపురం ఎస్సీ జనరల్.