హైదరాబాద్‌లో మెట్రో స్టేషన్ వద్ద బుల్లెట్ కలకలం
హైదరాబాద్‌లోని మూసపేట్ మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడి..
వద్ద బుల్లెట్ లభించడం కలకలం రేపింది.
బిహార్‌కు చెందిన
మహమ్మద్ అనే యువకుడు మూసాపేట ప్రగతినగర్‌లో ఉంటూ ఫ్యాబ్రికేషన్ వర్క్చేస్తున్నాడు. శనివారం రాత్రి ఓ బ్యాగ్ మూసాపేట మెట్రో స్టేషన్‌కు వచ్చాడు సాధారణ స్కానింగ్‌లో భాగంగా భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మహమ్మద్ వద్ద అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు బీప్ శబ్దం రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
అతడిని మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయగా 9 ఎంఎం బుల్లెట్ లభించింది. దీనిపై కూకట్పల్లి పోలీసులకు మెట్రోస్టేషన్ సిబ్బంది.ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టినట్లు
పోలీసులు తెలిపారు.
బిహార్‌కు చెందిన మహమ్మద్ అనే యువకుడు ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నాడు. అక్కడే అతడు ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నాడు. శనివారం రాత్రి మహమ్మద్ ఓ బ్యాగ్‌తో మూసాపేట మెట్రో స్టేషన్‌కు వచ్చాడు. సాధారణ స్కానింగ్‌లో భద్రతా సిబ్బంది తనిఖీలు చేయగా.. బీప్ శబ్దం వచ్చింది. మహమ్మద్ వద్ద అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. 9 ఎంఎం బుల్లెట్ లభించింది. వెంటనే కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు…