ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో మేం పోటీ చేయం,,సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
ఏ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఉంటాయో ఆయా గ్రామాల్లో మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని CM రేవంత్ అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో మేం పోటీ చేయం.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లున్న గ్రామాల్లోనే బీఆర్ఎస్ పోటీ చేయాలి.
12 ఏళ్ల మోదీ పాలన, పదేళ్ల BRS పాలన, 12 నెలల కాంగ్రెస్ పాలనపై మేం చర్చకు సిద్ధం. మీరు చర్చకు వస్తారా?’ అని కిషన్ రెడ్డి, బండి సంజయ్, KCRకు సవాల్ విసిరారు