భాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా భారత్ vs ఆస్ట్రేలియా మైదానంలో మ్యాచ్ సందర్భంగా.. కొందరు అత్యుత్సాహపరులు ఖలిస్థానీ జెండా పట్టుకొని మైకులు పెట్టి ఓవరాక్షన్ చేశారు.. దీంతో మైదానంలోనే కాకుండా.. బయట కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. జాతీయ జెండాను అవమానిస్తున్న ఖలిస్థాన్ మద్దతుదార్లతో దేశ అభిమానులు ఘర్షణకు దిగారు…అయితే, పోలీసులు అడ్డుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపేశారు. స్టేడియం బయట కొందరు ఖలిస్థానీ జెండాలు పట్టుకొని భారత్ను కించపరిచే విధంగా మైక్లో మాట్లాడుతూ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.