భారత్, పాక్ సైనిక బలాలు..!

*🔹భారత్, పాక్ సైనిక బలాలు*

_• భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో 2 దేశాల వద్ద ఉన్న సైనిక బలాలేంటో చూదాం…_

_🔹ఆర్మీ సైనికులు:_

*14,55,550 (భారత్),*

6,54,000 (పాక్)

_🔹వైమానిక ట్యాంకర్లు_
*6 (భారత్),*
4 (పాక్)

_🔹అణు జలాంతర్గాములు :_
*293(భారత్)*
121 (పాక్)

*భారత్ 2,299 ఎయిర్ క్రాఫ్ట్స్,513 జెట్స్ .*

పాక్→ 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 జెట్స్

*భారత్ వద్ద 1.15M రిజర్వ్, 25 లక్షల పారా మిలిటరీ బలగాలున్నాయి.*

భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక శక్తి: ఏవిధంగా భారతదే పైచేయి
నావికాదళంలోనూ భారత్ ఆధిపత్యమే ఉంది. భారత్‌కు రెండు విమాన వాహక నౌకలు, 16 జలాంతర్గాములు, 300పైగా నౌకలు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద మాత్రం ఈ వనరులు చాలా పరిమితంగా ఉన్నాయి — జలాంతర్గాములు ఐదు మాత్రమే, విమాన వాహక నౌకలు లేవు. పోర్టల్ క్రాఫ్ట్‌లు, డెస్ట్రాయర్లు, కొర్వెట్టీలు వంటి ఆధునిక యుద్ధ నౌకల్లో భారత్ బలంగా ఉంది.ఇది యుద్ధం అయితే భారతదే పైచేయి అని నిపుణులు స్పష్టంగా అంటున్నారు. అంతేకాక, ఆర్థికంగా కూడా భారత్ పాక్ కన్నా అనేక రెట్లు మెరుగైన స్థితిలో ఉంది. యుద్ధం జరిగితే పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.ఇంకా రష్యా–ఉక్రెయిన్ మాదిరిగా, పాక్ కూడా తన కొన్ని ప్రాంతాలను కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రజలు స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధమవుతుండటంతో, దేశం మరింత చీలిపోయే ప్రమాదం ఉంది.ఈ నేపధ్యంలో భారత్ సైనిక మరియు ఆర్థిక శక్తిలో స్పష్టంగా పైచేయి కలిగి ఉందని స్పష్టంగా తేలుతోంది. కాబట్టి ఈ సందర్భంలో పాకిస్తాన్ యుద్ధం ఎంపిక చేస్తే, అది తమకు వినాశనానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..