చైనా స్వాధీనం చేసుకుంది అంటు కాంగ్రెస్ ఆరోపణలు .. ఆ ప్రదేశంలో యోగ చేసిన భారత్ ఆర్మీ…!

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 14,100–14,200 అడుగుల ఎత్తులో ఉన్న లేహ్‌లోని పాంగోంగ్ త్సో ఒడ్డున ITBP యోగా ప్రదర్శించింది- కాంగ్రెస్ వారి అభియోగం ప్రకారం ఈ ప్రదేశం చైనా స్వాధీనం చేసుకుంది అంటున్న ప్రదేశం ……

కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన ఆర్మీ జవాన్లు..

ఇటీవల కాంగ్రెస్ పార్టీ లేహ్‌లోని పాంగోంగ్ త్సో ఒడ్డున ITBP నీ చైనా ఆక్రమించిందని భారత్ ప్రభుత్వం కనీసం అది పట్టించుకోవడం లేదంటూ బిజెపిపై విమర్శలు గుర్తించారు.. ఎటువంటి ఆక్రమణలు జరగలేదని సైనిక అధికారులు చెప్పకనే కాంగ్రెస్ పార్టీకి చెప్పినట్లుగా ఉన్నట్టు పలువురు సోషల్ మీడియాలో ఈ పోస్టుని తెగ వైరల్ చేస్తున్నారు..