ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మెషీన్లు.. అర్హతలు.

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మెషీన్లు.. అర్హతలు.

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మెషీన్లు పథకం కింద కుట్టు మిషన్లు అందించేందుకు అర్హతలు ప్రకటించింది.

18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న బీసీ నిరుద్యోగ మహిళలు ఈ పథకానికి అర్హులు….

గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.

ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు.

వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, వికలాంగులు, అలాగే కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

అర్హత ఉన్న మహిళలు ఆధార్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఫొటో, బ్యాంక్ పాస్‌బుక్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి.

సెప్టెంబర్ 15లోగా TG OBMMS పోర్టల్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది…