IPL 2026: సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు.!..మార్చి 28న జరిగేది RCB vs SRH మ్యాచ్ కాదు.. భారత్ vs పాకిస్థాన్ పోరు..!

IPL 2026: సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!

మార్చి 28న జరిగేది RCB vs SRH మ్యాచ్ కాదు.. భారత్ vs పాకిస్థాన్ పోరు!

క్రికెట్ అభిమానులారా, ఐపీఎల్ ప్రారంభానికి ముందే హీట్ పెరిగిపోయింది!

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి..

అసలు ఏం జరిగిందంటే..? .

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమాని కావ్యా మారన్, రీసెంట్‌గా జరిగిన ‘ది హండ్రెడ్’ లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను తన టీమ్ కోసం భారీ ధరకు కొనుగోలు చేశారు. గతంలో భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్లేయర్‌ను కొనుగోలు చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది..

సెహ్వాగ్ :
దీనిపై స్పందించిన సెహ్వాగ్.. “మార్చి 28న జరిగే మ్యాచ్‌ని కేవలం ఐపీఎల్ మ్యాచ్‌లా చూడకండి.

అది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లా భావించండి. ఆ రోజు స్టేడియంలో SRHకు అస్సలు మద్దతు ఉండదు, దేశం మొత్తం RCB వెంటే ఉంటుంది” అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు!..