IRS ఇంట్లో రూ.కోటి నగదు, 3.5KGల గోల్డ్..!

IRS ఇంట్లో రూ.కోటి నగదు, 3.5KGల గోల్డ్లం..చం కేసులో అరెస్టయిన ఢిల్లీకి చెందిన IRS అమిత్ కుమార్ సింఘాల్ ఇంట్లో సోదాలు చేసిన CBI అధికారులు షాకయ్యారు. ₹కోటి నగదు, 3.5KGల బంగారం, 2KGల సిల్వర్, 25 బ్యాంక్ లాకర్లలో దాచిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఢిల్లీ, ముంబై, పంజాబ్లో ఆస్తులున్నట్లు గుర్తించారు. సింఘాల్ ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ ట్యాక్స్పేయర్స్ విభాగంలో DGగా ఉన్నారు. ఒకరికి పన్ను మినహాయించడానికి ₹25L లంచం తీసుకుంటూ దొరికారు.