నైజీరియాలో వరదల బీభత్సం.. 700 మంది మృతి….

నైజీరియాలో వరదల బీభత్సం.. 700 మంది మృతి..

_• నైజీరియాలోని మోక్వా సిటీలో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి.._

_• దాదాపు 700 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 200కు పైగా మృతదేహాలను గుర్తించగా, మరో 500 మంది ఆచూకీ గల్లంతైంది._

_• వీరంతా కూడా వరదల్లో కొట్టుకుపోయి చనిపోయి ఉంటారని అధికారుల అంచనా. వేలాది మంది సర్వస్వం కోల్పోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు._

_• రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి._