జగనే నా దేవుడు.. జ‌న‌సేన ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

జగనే నా దేవుడు.. జ‌న‌సేన ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అసెంబ్లీ లాబీల్లో సాగిన చిట్‌చాట్‌లో వైసీపీ నుంచి జ‌న‌సేన‌లోకి ఫిరాయించిన‌ ఎమ్మెల్సీ జై మంగళ వెంకటరమణ కీల‌క వ్యాఖ్య‌లు

నా దేవుడు ఎప్పటికి జగన్ మెహన్ రెడ్డే..

ఉదయం నిద్ర లేవగానే ఆయన జగన్ ఫోటో కి దండం పెట్టుకుంటా…

ఆ మాట ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను..

20ఏళ్లు ఊడిగం చేస్తే… ఎవరు ఏం చేయలేదు..

పిలిచి పిల్లని ఇచ్చినట్టు… పిలిచి పదవి ఇచ్చాడు జగన్..

అప్పుల్లో కురుకుపోయిన నాకు కోలుకునే లా చేశాడా…

రాజకీయాల్లో నాది శకుని పాత్ర..

2014 ఎన్నికల్లో నాకు కాదని కామినేనికి సీటు ఇచ్చారు..

నేను పోటీ చేసి ఉంటే అప్పుడే మంత్రిని అయ్యే వాడిని…

జిల్లాలో కొలు రవీంద్ర కంటే సీనియర్ ని నేను