సూర్యాపేట జిల్లా.. హుజూర్నగర్ లో జాగృతి ఆధ్వర్యంలో జాగృతి జనం బాట పోస్టర్ ఆవిష్కరణ.
ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి.. రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్ హాజరై పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది..
ఈ సందర్భంగా జాగృతి నాయకులు మాట్లాడుతూ..
తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది…
ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి మూడు నాలుగు తేదీల్లో సూర్యాపేట జిల్లాలో జనంబాట..
కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ..
ఇవాళ హుజూర్నగర్ కేంద్రంలో ముఖ్య కార్యకర్తలు నాయకులు, జిల్లా అధ్యక్షురాలు ఎస్ కృష్ణవేణి అధ్యక్షతన ఇవాళ సమావేశం జరిగింది..
తెలంగాన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రజల సమస్యలను. తెలుసుకోవడం కోసం ప్రజలతో మమెకం కావడం కోసం జాగృతి జనం బాట కార్యక్రమంలో బాగంగా జనవరి 4న హుజూర్ నగర్ నియోజకవర్గానికి వస్తున్నారు.
పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులను , ఎలా విస్మరించారో.. ఉద్యమకారుల ఆకాంక్షలను ఎట్లా అనగా తొక్కినారు.. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు , విద్యావంతులు, మేధావులు అందరూ కూడా కలిసి సమస్యల పరిష్కారం కోసం ప్రజల్ని చైతన్యవంతం చేసి ఉద్యమరూపం తీసుకోవడం *సామాజిక తెలంగాణ* ప్రధాన కర్తవ్యంగా కవిత గారు పర్యటన చేస్తా ఉన్నారు.. నాలుగో తేదీన హుజూర్నగర్ పట్టణానికి కల్వకుంట్ల కవిత గారు వస్తున్నారు…
కావునా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జనం బాట లో తెలంగాణ ఉద్యమకారులు ,మేధావులు కవులు కళాకారులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు
ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు K.L.N రావు,SK మస్తాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి K గోవర్ధన్ KSN రెడ్డి,నర్సింహ రావు, ఉదారి వేణు సతీష్ తదితరులు పాల్గొన్నారు..
strong>గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959.