మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కు గాంధి భవన్ లో సమస్యలపై వివరించిన రేకులగడ్డ సర్పంచ్ జలంధర్ గౌడ్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కు గాంధి భవన్ లో సమస్యలపై వివరించిన రేకులగడ్డ సర్పంచ్ జలంధర్ గౌడ్

చందంపేట………
ప్రజాపాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని గాంధి భవన్ లో కలిసి వివరించిన రేకులగడ్డ గ్రామ సర్పంచ్ ఎలుక జలంధర్ గౌడ్ గ్రామపంచాయతీ భూ సమస్యల పై విన్నవించడం జరిగింది. ఇదే విషయంపై కలెక్టర్ తో మాట్లాడి రిసీవ్డ్ కాఫీ పంపించడం జరిగింది.