కేసీఆర్ని ముట్టుకుంటే.. తెలంగాణ తగలబడిపోద్ది
ఈ మేరకు.. రేవంత్ సర్కార్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి
కేసీఆర్ను అరెస్ట్ చేసి.. రేవంత్ రెడ్డి రాక్షస ఆనందం పొందాలని కుట్రలు పన్నుతున్నారు
అది పీసీ ఘోష్ కమిషన్ కాదు.. ప్రతీకారం తీర్చుకోవడానికి కాంగ్రెస్ సిద్ధం చేసిన మిషన్
ఆరు సంవత్సరాల కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు.. వంద సంవత్సరాల కన్నీళ్లను తుడిచేశాయి
కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప జలశక్తి వనరు.. రాష్ట్రానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టిన కీర్తి కిరీటం
అలాంటి ప్రాజెక్ట్ నిర్మించిన కేసీఆర్ని టచ్ చేస్తే.. తెలంగాణ తగలబడిపోతుందని వార్నింగ్..