కొత్తగా వెలిసిన కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన మహిళలు

దేవరకొండ………
దేవరకొండలో పర్వత రావు చెరువు సమీపంలో కొత్తగా దేవరకొండ ప్రజల కొరకు వెలసిన స్వయంభు కాలభైరవ స్వామి విగ్రహం.
ఈ విగ్రహం వద్దకు దుర్గా శ్రీ శక్తి గ్రూప్ పందిరి జ్యోతి ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించినారు..

ఈ కార్యక్రమంలో దేవరకొండ వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు పందిరి జ్యోతి ,కర్నాటి శాంతకుమారి, కుంచకూరి సంధ్య,చిలువేరు ముత్తమ్మ, ఉప్పల శ్రీలత, రాయిని వరలక్ష్మి, నేలoటి జ్యోతి, నేలoటి కవిత, నీలిమ, దొడ్డి శారద, తడకమళ్ళ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.