వరదలు లేని టైంలో మేడిగడ్డ కుంగుబాటుకి గురైందంటే.. దాని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానాలు ఉన్నాయి..శ్రీధర్ రావు దేశ్‌పాండే, రిటైర్డ్ ఇరిగేషన్ ఆఫీసర్

వరదలు లేని టైంలో మేడిగడ్డ కుంగుబాటుకి గురైందంటే.. దాని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానాలు ఉన్నాయి!

2022లో గోదావరి చరిత్రలోనే భారీ వరద వచ్చినప్పుడు.. 3 బ్యారేజ్‌లు కూడా తట్టుకుని బలంగా నిలబడ్డాయి!

ఆ సమయంలో 29 లక్షల క్యూసెక్కుల నీరు, 2023లో 20 లక్షల క్యూసెక్కులు నీళ్లు వచ్చినా మేడిగడ్డ నిలబడింది!

కానీ.. అక్టోబర్‌లో వరదలు లేని టైంలో, ఎన్నికలకు ఒక నెల ముందు మేడిగడ్డ కుంగడం అనుమానాలకు తావిస్తోంది – శ్రీధర్ రావు దేశ్‌పాండే, రిటైర్డ్ ఇరిగేషన్ ఆఫీసర్ తెలిపేరు.. ప్రస్తుతం అయిన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..