యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామంలో అరుదైన చేప దొరికింది.
చెరువులో ఈ రోజు ఆదివారం కావడంతో చేపలు పట్టడానికి మత్స్య కార్మికులు వెళ్తే రాక్షసి చేపలు మరియు ఎక్కువ శాతం నదుల్లో ఉండే బంగారు తీగ చేప…6 కిలోల చేప పడడం తో ఆశ్చర్యాన్ని గురైన మత్స్య కార్మికులు …
చేపను కొనడానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో రావడంతో వేలంపాటలో సుమారు 6 కిలో చేప 10,000 రూపాయలకు దక్కించుకున్న గ్రామ సర్పంచ్ రామలింగశ్వర్ రెడ్డి..
.. రాక్షసి చేపలను చెరువు లో ఉంటే మిగతా చేపలను తినేస్తుంది అని వాటిని బయట పడవేశారు….కానీ ఖరీదైన చేప తమ చెరువులో దొరకడంతో ఆనందం వ్యక్తం చేశారు.