నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద.. రెండు గేట్లు ఎత్తివేత..

*నల్లగొండ జిల్లా :-*

• నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద
R9TELUGUNEWS.COM
• 2 క్రస్ట్ గేట్లు … 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల.

• ఇన్ ఫ్లో :- 60644 క్యూసెక్కులు.

• ఔట్ ఫ్లో :- 65827 క్యూసెక్కులు.

• ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం :- 590 అడుగులు.

• ప్రస్తుత నీటి మట్టం :- 590 ఆడుగులు

• పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం :- 312.0450 టీఎంసీలు.

• ప్రస్తుత నీటి నిల్వ : 312.0450టీఎంసీలు

*_జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959