కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ …మెడలో తాళిబొట్టుతో…!

కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే.

Oplus_0

తన చిన్ననాటి స్నేహితుడి అంటోని తట్టిల్ తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 12 న వీరి పెళ్లి గోవాలో గ్రాండ్ గా జరిగింది. హిందూ, క్రిస్టియన్..
Oplus_0

రెండు సాంప్రదాయాల్లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.

అయితే పెళ్ళై కనీసం వారం కూడా కాలేదు కీర్తి సురేష్ అప్పుడే తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది.
Oplus_0
.అదికూడా మెడలో మంగళసూత్రంతో ప్రమోషన్స్ కు రావడం విశేషం. కీర్తి సురేష్, వరుణ్ ధావన్ జంటగా ‘బేబీ జాన్’ అనే సినిమా తెరకెక్కింది.
Oplus_0

ఈ మూవీతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ఈ మూవీ రిలీజ్ కానుంది. .
Oplus_0

Oplus_0[/caption]wcamp%5Etweetembed%7Ctwterm%5E1869647535469658421%7Ctwgr%5E3154fc1f6a811b9efb99d7ef2c1b330110dca4df%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-27901424251067180041.ampproject.net%2F2410292120000%2Fframe.html” target=”_blank” rel=”nofollow sponsored”>https://x.com/celeb_world99/status/1869647535469658421?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1869647535469658421%7Ctwgr%5E3154fc1f6a811b9efb99d7ef2c1b330110dca4df%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-27901424251067180041.ampproject.net%2F2410292120000%2Fframe.html

మెడలో తాళిబొట్టుతోనే..

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లు స్పీడ్ అందుకున్నాయి. ఈక్రమంలోనే కీర్తి సురేశ్ కూడా బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొంది. మెడలో మంగళసూత్రంతోనే తన లేటెస్ట్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసి సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు.’ మహానటి డెడికేషన్ వేరే లెవెల్ అయ్యా..’ అంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. మాములుగా కొత్తగా పెళ్లైన హీరోయిన్లు.. తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కొంత టైం తీసుకుంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం పెళ్లైన నాలుగు రోజులకే ఇలా మూవీ ప్రమోషన్స్ లో కనిపించడం విశేషం. .