ద్వారకుంట సమీపంలో ఉన్న నెమలిపురి గ్రామంలో విద్యుత్ షాక్ తో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి…!

సూర్యాపేట

కోదాడ (మం) ద్వారకుంట సమీపంలో ఉన్న నెమలిపురి గ్రామంలో విద్యుత్ షాక్ తో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి…

నెమలిపురి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, దానిని పునరుద్ధరించే క్రమంలో ఘటన..

రెడ్డిబోయిన గోపి అనే యువకుడు అదే గ్రామంలో మీటర్ రీడర్‌గా పనిచేస్తూనే, లైన్‌మెన్‌కు అసిస్టెంట్‌గా పనిచేసేవాడు..

తమ గ్రామ సమస్య తీర్చడం కోసం వెళితే ఇలా జరిగిందంటూ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి…