సూర్యాపేట జిల్లా,
కోదాడ మండలం గణపవరంలో చేపల వేటకు వెళ్లి సందీప్ అనే బాలుడు మృతి..
https://x.com/r9telugunews/status/1960702514074149263
చేపలు పడుతుండగా తూములోకి జారిన బాలుడు..
చెరువులోకి వెళ్లే ఊటకాలవలో ఘటన..
జేసీబీ సహాయంతో తూములను పగలగొట్టి మృతదేహాన్నీ బయటకు తీసిన గ్రామస్తులు..