రాజేష్ మృతదేహానికి రీ–పోస్ట్‌మార్టం చేయాలి…ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,

సూర్యాపే జిల్లా,
కోదాడ.

కోదాడ పట్టణంలో ఇటీవల కర్ల రాజేష్ లాకప్ మృతి జరిగి‌న ఘటనపై స్పందించిన పౌర హక్కుల సంఘం…

కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,సంఘ సబ్యలు.

కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు

చిలుకూరు,కోదాడ పోలీసులే రాజేష్ మృతికి కారణం అని ఆరోపణ..

చేయని నేరానికి రాజేష్ ప్రాణాలు కోల్పోయాడు

హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలని డిమాండ్

రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలి.

రాజేష్ మృతదేహానికి రీ–పోస్ట్‌మార్టం చేయాలని విజ్ఞప్తి..

రాజేష్ ను ఉద్దేశపూర్వకంగానే కోదాడ చిలుకూరు పోలీసులు చంపేశారని ఆరోపణ గుపించారు… రాజేష్ మరణానికి కారకులు పోలీసులేనని నిజ నిర్ధారణలో తేలిందని అన్నారు.. దీన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి దోషులను పూర్తిగా శిక్షించాలని తెలిపారు..