పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నాను కానీ పార్టీ నన్ను మోసం చేసింది
సొంత పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బీఆర్ఎస్ నుండి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు
నాతో పాటు బీజేపీ నుండి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి అతని కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు నన్ను పక్కన పెట్టారు
పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని కష్టపడిన నన్ను, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చి మోసం చేసింది
నాకు మంత్రి రాకుండా కొందరు నాయకులు అడ్డుకుంటున్నారు – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు..