రేవంత్ రెడ్డి వన్ టైం జెడ్పీటీసీ,.
వన్ టైం ఎమ్మెల్సీ…
వన్‌టైమ్ ఎమ్మెల్యే,
వన్ టైమ్ ఎంపీ
మా అమ్మ ఆరుసార్లు ఎమ్మెల్యే
రేవంత్ రెడ్డి మా అమ్మను అవమానించాడు..
కొండా సురేఖ బర్తరఫ్‌పై స్పందించిన కొండా సుస్మిత
బీసీలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు
నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు..
ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడాను
బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనప్పుడు.. కొడుకు చేసిన తప్పుకు బండి సంజయ్‌ను ఎలా అరెస్ట్ చేస్తారని రేవంత్ రెడ్డి అన్నాడు
మరి నేను చేసిన వ్యాఖ్యలకు మా అమ్మను ఎలా బలి చేస్తారు?.* కొండా సుస్మిత..
కొండా సురేఖ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ వివాదాలు, సవాళ్లతోనే సాగింది. పలు పార్టీల మార్పులు, మంత్రి పదవుల త్యాగాలు, ప్రత్యర్థులతో ఢీకొన్న సందర్భాలు ఆమెను ఫైర్‌బ్రాండ్ నేతగా నిలబెట్టాయి. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితో విభేదాల నేపథ్యంలో కేబినెట్ నుంచి తొలగింపు రాజకీయంగా కీలక మలుపైంది