కేటీఆర్ ను సన్మానించిన మాజీ సర్పంచ్ నట్వా గిరి బృందం ..!

చింతపల్లి……….
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు చింతపల్లి మాజీ సర్పంచ్ నట్వా గిరి బృందం తెలంగాణ భవన్ లో తెలంగాణ BRS రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాల తో సత్కరించారు..
అనంతరం దేవరకొండ నియోజకవర్గం BRS పార్టీ పై చర్చించారు..
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు కొల్కులపల్లి కొండల్, నల్ల శంకర్ ,భాస్కర్ చారి ,స్వామి, ఫయాజ్ ,ఆసిఫ్ ,ఆవుల సుధాకర్, భాస్కర్ ,శ్రీను, చనమోని అంజి ,బాబు ,మహేష్ ,
మహేష్ తదితరులు పాల్గొన్నారు.