తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఎన్నిక..!

తెలంగాణా విశ్వబ్రాహ్మణ అర్చకపురోహితరాష్ట అధ్యక్షులు బ్రహ్మశ్రీ కారంపూడి కృష్ణమూర్తి సిద్ధాంతి వారి ఆధ్వర్యంలో..

నేడు తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఎన్నిక నిర్వహించడం జరిగింది..

శ్రీరామడుగు నర్సిహ్మచార్యులు గౌరవ అధ్యక్షులుగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రచారసహాయ కార్యదర్శిగా బ్రహ్మశ్రీ బాణాల లక్ష్మణాచార్యులు గా ఎన్నుకోవడం జరిగిందీ . ఈ సమావేశంలో గొల్లపల్లిరామానందస్వాములు, గుండోజు నాగార్జున ఆచార్యులు,దండు మైసమ్మ తల్లీదేవాలయప్రదాన పురోహితులు అబ్బోజు సతీష్ కుమారాచార్యులు.. మరియు సూర్యాపేట జిల్లాఅధ్యక్షులుచోల్లేటిశ్రీకాంతశర్మ మఱియు పాల్గొన్నారు…