నల్గొండ BRS రైతు ధర్నా లో KTR మాట్లాడుతూ…………
నల్గొండలో brs జోష్ చూస్తుంటే సంతోషంగా ఉంది… మేము నల్గొండ లో నిర్మించిన it టవర్ కళ తప్పింది…ధన్యం దిగుబడి ల్లో తెలంగాణ భారత్ దేశానికి నంబర్ వన్ చేసిండు కేసీఆర్…ప్రతి ఇంచుకి సాగు నీరు ఇచ్చారు కేసీఆర్…. రేవంత్ రెడ్డి భరోసా ఇస్తాం అన్నారు మాట తప్పారు.. రైతులను నిలువునా మోసం చేశారు…కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఆగిపోద్ది అన్నము.. అన్నట్లే జరిగింది..ఓట్లప్పుడు మాత్రమే ఒక్కసారి రైతు బందు వేసాడు…ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి.. అందుకే మళ్ళీ డబ్బులు వేస్తాం అని మాట మార్చారు…రుణమాఫీ 100 శాతం చేయలేదు… 40 శాతం మందికి మాత్రమే చేసిండు.కాంగ్రెస్ వాళ్లను గ్రామ సభల్లో నిలదీస్తున్నారు..ఎక్కడికెళ్లినా దుమ్ము దులుపుతున్నారు…15 వేలు భరోసా అని ఇప్పుడు 12 వేలు ఇచ్చి మోసం చేస్తుండు…. దరఖాస్తు లు అడుగుతూ ప్రజలను నిలువునా మోసం చేస్తుండు…బోనస్ అన్నాడు అది లేదు… తీరా సన్న ధన్యం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు….అన్ని డ్రామాలు చేస్తుండు… కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నాడు రేవంత్ ..అందుకే ఇప్పుడు రైతు బంధు నిలిపివేయాలని కుట్ర చేస్తుండు…ఒక్కో రైతుకు ఎకరాకు 17500 బాకీ వున్నాడు..అవి అన్ని ఇయ్యాలి…..కాంగ్రెస్ వాళ్ళను నిలదీయాలి… నల్లగొండ నుండే కాంగ్రెస్ ను చీల్చి చెండాడాలి.. పోరాటం మొదలైంది… తెలంగాణ అంతా సర్వ నాశనం అయింది…మంత్రి లను ఎక్కడికక్కడ నిలదీయాలి… నల్లగొండ లో మంత్రి కోమటిరెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తుండు…. చాలా ఓల్గార్ గా మాట్లాడుతున్నారు… కోమటిరెడ్డి కి దమ్ముంటే మిటింగ్ పెట్టి ఎం అభివృద్ధి చేసారో చెప్పాలి. రైతులకు ఎం చేసారో చెప్పాలి.. హైకోర్టు కు ధన్యవాదాలు… మాకు ధర్నాకు అనుమతి ఇచ్చారు…న్యాయo బ్రతికే ఉంది… అధికారుల్లారా జాగ్రత్త…మళ్ళీ మిమే వస్తాం..అన్ని చూసుకుంటాం అన్నారు….కోమటిరెడ్డి వచ్చాక ఐటీ టవర్ తాగుబోతులకు అడ్డాగా మారిందేమో ? అంటావు చురకలు అంటించారు కేటీఆర్.
కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండేది.. కాంగ్రెస్ వచ్చాక గొడ్డుకారం పెడుతున్నారు. యూనివర్సిటీలోకి మీరు వచ్చి మా బాధలు చూడాలన్న అని కోరారన్నారు. తిరుగు ప్రయాణంలో ఆ యూనివర్సిటీలోకి వెళ్లి విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటానని ప్రకటించారు…