మాజీ సర్పంచుల అరెస్ట్‌పై కేటీఆర్‌ ట్వీట్‌..!

మాజీ సర్పంచుల అరెస్ట్‌పై కేటీఆర్‌ ట్వీట్‌
మాజీ సర్పంచులను అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తున్నాం
ఏడాదిగా పెండింగ్‌ బిల్లులు ఇవ్వకపోవడం సిగ్గుచేటు
రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది
పోలీసులతో సమస్యను అణగదొక్కాలని చూస్తున్నారు
సమస్యలు గాలికి వదిలి సీఎం, మంత్రులు ఊరేగుతున్నారు
సర్పంచుల కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి వచ్చింది
శాంతియుత నిరసనలకు పిలుపునిస్తే అరెస్ట్‌లు ఎందుకు
అరెస్ట్‌ చేసినవారిని వెంటనే విడుదల చేయాలి అన్నారు…