ప్రపంచవ్యాప్తంగా 300 కోట్్లగ్రాస్ సాధిించిన ‘మన శంకర వర ప్రసాద్
గారు’ చిత్రం ఘన విజయం నేపథ్్యయంలో మెగాస్టార్ చిరంజీవి ఎమో
షనల్ మెసేజ్ షేర్ చేశారు. అత్్యయంత వేగంగా 300 కోట్్ల మార్కక్ ను చేరిన
తెలుగు చిత్రంగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఘనత సాధిించిింది. ఈ
చిత్రం ఉత్్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్్ల మార్్ల ర్కును కూడా అధిగమిించి,
చిరంజీవి, దర్్శకుడు అనిల్ రావిపూడి ఇద్్దరి కీ అత్్యధిక వసూళ్లు సాధిించిన
చిత్రంగా నిలిచిింది. 8వ రోజు అద్భుతమైన వసూళ్లు నమోదు చేసి, భారీ
బుకిింగ్లతో 9వ రోజున మరిింత జోరుని కొనసాగుస్్తోోంది. ఇప్్పటికే అనేక
రికార్డులను బద్్దలు కొట్టిన ఈ చిత్రం, ఇప్పుడు మరిన్ని మైలురాళ్్ల దిశగా ళ్్ల
అడుగులు వేస్్తోోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్్ద సంచలనం సృష్టిస్తూ, పండుగ
వాతావరణానికి మరిింత ఉత్సాహాన్ని నిింపుతున్్న తరుణంలో మెగాస్టార్
చిరంజీవి ఈ విజయం వెనుక నిలిచిన ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా
టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్లోని ప్రతి మైలురాయి తరతరాల
సినీ ప్రేమికుల అభిమానంతోనే రూపుదిద్దుకుుందని తెలియజేశారు. “మన
శంకర వర ప్రసాద్ గారు సాధిించిన ఈ అద్భుతమైన విజయాన్ని చూసి నా
మనసు కృతజ్ఞతలు నిిండిపోయిింది. నేను ఎప్పుడూ మీ ప్రేమకు ప్రతిరూప
మని చెబుతూనే ఉంటాను, ఈ రోజు మీరు దానిని మరోసారి నిరూపిించా
రు. ఈ రికార్డు తెలుగు ప్రేక్షకులది, డిస్ట్రిబ్యూటర్్లది, దశా యూటర్్ల బ్దాలుగా నా వెెంట
నిలిచిన మెగా అభిమానులది. థియేటర్్లలో మీ విజి టర్్ల ల్సస్నే నాకు ప్రాణం. రికా
ర్డులు వస్తాయి, పోతాయి… కానీ మీ ప్రేమ మాత్రం శాశ్్వతం. ఈ బ్లాక్బస్్టర్
విజయం దర్్శకుడు అనిల్ రావిపుడి, నిర్మాతలు సాహు – సుష్మితతో పాటు
మొత్్తతం టీమ్ చేసిన కృషికి నిదర్్శనం. నాపై మీరు చూపిించిన నమ్్మకానికి ఇది
అంకితం. వేడుకలు కొనసాగిద్్దాాం . లవ్ యూ ఆల్! ఈ సందేశంతో చిరంజీవి
ఈ చిత్రం చారిత్రాత్్మక విజయానికి కారణమైన ప్రతి ఒక్్కరికీ ధన్్యవాదాలు
చెప్్పడమే కాకుుండా, ప్రతి బ్లాక్బస్్టర్ విజయం వెనుక ఉన్్న స్ఫూర్తిని గుర్తు
చేశారు. ఆయన మాటలు ఒక సత్యాన్ని బలపరుస్తున్నాయి-రికార్డులు మార
వచ్చు కానీ చిరు, అతని అభిమానుల మధ్య ప్రేమ శాశ్వితము అన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959