హైకోర్టు స్టే విధిస్తుందని ఊహించలేదు: మంత్రి పొన్నం..

హైకోర్టు స్టే విధిస్తుందని ఊహించలేదు: మంత్రి పొన్నం.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం

ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడం జరిగింది

ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ వేసి అన్ని విధాలుగా చిత్తశుద్ధితో వ్యవహరించింది

స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్

బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో సమాధానం చెప్పాలి

రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తాం అన్నారు..