మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డులు ఇస్తుంటే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు..

మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డులు ఇస్తుంటే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ సొంత పార్టీ నాయకులు

గజ్వేల్‌లో వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్న మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వర్గీయులు

నర్సారెడ్డిని స్టేజి మీదకి పిలవలేదని నిరసన

ఏదైనా ఉంటే బయట మాట్లాడుదామని వివేక్ వెంకటస్వామి సర్ది చెప్పినా వినని నర్సారెడ్డి వర్గీయులు….