*బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,500 LBO పోస్టులు.. అప్లై చేశారా?*
బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 2,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ ఆగస్టు 3తో ముగియనుంది.
డిగ్రీతో పాటు కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం ఉండాలి.
స్థానిక భాషలో ప్రావీణ్యత తప్పనిసరి. వయస్సు 21–30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపికకు ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు👇 www.bankofbaroda.in. లో చూడవచ్చు….