నల్లగొండ జిల్లా
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ
బ్యాలెట్ పేపర్లనయ కట్టలు కడుతోన్న అధికారులు
ఒక్కో కట్టలో ఇరవై ఐదు ఓట్లు
ఎనిమిది రౌండ్ల పాటు సాగనున్న కట్టలు కట్టే ప్రక్రియ
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉండే అవకాశం…
Time..11.40.
*వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్*
నల్లగొండ జిల్లా.
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం.
ఒక్కో టేబుల్ పై వెయ్యి ఓట్ల లెక్కింపు..
*వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్*
నల్లగొండ జిల్లా
కొనసాగుతున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
ఇప్పటి వరకు ఒక్కో టేబుల్ పై 25-28 బండిల్స్ లెక్కింపు
ఒక్కోటేబుల్ పై 500 నుంచి ఆరు వందల ఓట్ల వరకు లెక్కింపు
ఇప్పటి వరకు పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగలి శ్రీపాల్ రెడ్డికి అత్యధికంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు..
ఆ తర్వాత యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి, టీ పీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఓట్లు నమోదు..
ఇప్పటి వరకు రెండో ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా బీజేపీ అభ్యర్థికి..
24 టేబుల్స్ పై వెయ్యి, మిగిలిన 139 ఓట్లు 25వ టేబుల్ పై లెక్కించనున్న సిబ్బంది…
శ్రీపాల్ రెడ్డి 6700
నర్సిరెడ్డి 4778
హర్షవర్ధన్ 4421
పూలరవీందర్ 3216
సరోత్తం రెడ్డి 2347.
నల్లగొండ జిల్లా..
వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది..
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజ..
కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ
శ్రీపాల్ రెడ్డి -6448
అలుగుబెల్లి నర్సిరెడ్డి-4836
హర్షవర్ధన్ రెడ్డి-4448
పూల రవీందర్-3135
పులి సరోత్తం రెడ్డి-2302
సుందర్ రాజు :2049
గెలిచేందుకు రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఓట్లు…11822 ఓట్లు..
11మంది ఎలిమినేషన్ అబ్యర్దుల తరువాత
శ్రీపాల్ రెడ్డి -6090
అలుగుబెల్లి నర్సిరెడ్డి-4859
హర్షవర్ధన్ రెడ్డి-4483
పూల రవీందర్-3181
పులి సరోత్తం రెడ్డి-2331
సుందర్ రాజు :2078..
నల్గొండ జిల్లా:
వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్..
ఇప్పటివరకు ముగిసిన 14 రౌండ్స్
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత కోట్ల లెక్కింపు ఎలిమినేషన్ ప్రక్రియ..
ఇప్పటి వరకు 13మంది అబ్యర్దుల ఎలిమినేషన్
తరువాత
శ్రీపాల్ రెడ్డి -6165
అలుగుబెల్లి నర్సిరెడ్డి-4946
హర్షవర్ధన్ రెడ్డి-4596
పూల రవీందర్-3249
పులి సరోత్తం రెడ్డి-2394
సుందర్ రాజు :2141..
నల్లగొండ జిల్లా
*వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్*
కొనసాగుతున్న 15వ రౌండ్ ..
స్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం
సుందర్ రాజుకు వచ్చిన (2040) మొదటి ప్రాధాన్యత ఓట్ల బ్యాలెట్ లో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులు…
*🔹నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్…*
_• కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు…._
16 రౌండ్ లెక్కింపు పూర్తి…
15 మంది అభ్యర్థులు ఎలిమినేట్..
*• శ్రీపాల్ రెడ్డి (పిఆర్టియు) – 7673*
* అలుగువెల్లి నరసింహారెడ్డి (యూటీఎఫ్)- 5660.
• హర్షవర్ధన్ రెడ్డి – 5309.
• పూల రవీందర్ – 3992.
*🔹• మ్యాజిక్ ఫిగర్ 11821 ఓట్లను చేరుకునేంతవరకు కొనసాగనున్న ఎలిమినేషన్ ప్రక్రియ..*
*వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్*
నల్లగొండ జిల్లా
కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి
గెలుపోటములు సహాజం
ఓటమిని అంగీకరిస్తున్నా
గెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్న
ఓడిపోయినందుకు బాధపడటం లేదు
ఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో
ప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు పోడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు..