తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.!

ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం..

నేటి నుంచి ఈనెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ..

11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు..

20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.

అదేరోజు సాయంత్రం 5 గంటలకు లెక్కింపు..