కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు ..

మేళ్లచెరువు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41 వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సిపిఎం మండల కార్యదర్శి వట్టేపు సైదులు, ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బద్దుల సైదులు,గుండు సైదులు ,రవి ,సైదా, శంకర్ ,రఫీ, అన్వర్, దుర్గయ్య తదిరులు పాల్గొన్నారు.