పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కల్వకుంట్ల కవిత..

పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కల్వకుంట్ల కవిత.

_• కాసేపట్లో ప్రకటించినున్న కవిత.._

_• ఎమ్మెల్సీ పదవిపై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేయకముందే పదవి వదులుకోవాలని నిర్ణయించుకున్న కవిత._

_• పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్న కవిత.

Mlc kavita.
బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురి కావడంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ….
ఈ వార్త ఇంకా పూర్తి స్థాయిలో అధికారికంగా వెలువడాల్సి ఉంది..