కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

ఎంత పెద్దవారైనా పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలి

పెద్ద, చిన్న తేడా లేదు.. కుర్చీకి గౌరవం ఇవ్వాల్సిందే

ఎంత సీనియర్ అయినా పార్టీకి కట్టుబడి ఉండాలి..

జూనియర్, సీనియర్ తేడా లేదు..

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే జగిత్యాల సంజయ్ ఇంట్లో సమావేశమైన సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యలు..

పార్టీలో అందరూ ఉండాలి అందరూ కావాలి.. సీనియర్ అని చెప్పుకోడానికి కూడా కొంత ఓపిక ఉండాలి అలా కాదని లైన్ దాటితే పార్టీ చూసుకుంటున్నట్టు కూడా సెటైర్లు వేశారు..