సీతక్క నువ్వు ఆదివాసీ బిడ్డ అనే కార్డు వాడుకొని కేటీఆర్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోము..మాలోత్ కవిత….
సీతక్క నువ్వు ఆదివాసీ బిడ్డ అనే కార్డు వాడుకొని కేటీఆర్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోము..
క్రింద లింక్ క్లిక్ చేసే పూర్తి కామెంట్స్ చూడ గలరు.
https://youtu.be/GwC4E6-wdhk
సీతక్క ఎన్నికల ముందు స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా అమాయకంగా మొహం పెట్టుకోని ఓట్లు అడిగి..గెలిచాక మొత్తం క్యారెక్టర్ మార్చేసింది..నువ్వు నిజంగా ఆదివాసీ బిడ్డ అయితే జీవో 49 ఎందుకు రద్దు చేయడం లేదు?…ములుగు నియోజకవర్గంలో జరిగే అక్రమాలను చూపిన జర్నలిస్టును నీ అనుచరులతో కొట్టించలేదా?…నీ అనుచరుల ఒత్తిడి వల్ల ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రశ్నించే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోలేదా?
నీకు మావోయిస్టులు లేఖ రాయడం నిజం కాదా?–బీఆర్ఎస్ నాయకురాలు మాలోత్ కవిత,, మంత్రి సీతక్కపై ఆగ్రహం వ్యక్తం చేశారు..