భారత మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత వాజ్ పెయి 100వ జయంతి తెలంగాణ బీజేపీ(BJP) కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ జయంతి వేడుకలకు మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అనురాగ్ ఠాకూర్(MP Anurag Thakur) పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సినిమా పరిశ్రమలో తెలుగు నటీనటుల సహకారం.. తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమాను ప్రపంచ పటంలో నిలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అర్జున్కి జాతీయ అవార్డు వచ్చింది. చిరంజీవికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. సినిమాలకు వారు చేసిన సహకారం మొత్తం దేశం, ప్రపంచం ప్రశంసించిందన్నారు. అలాగే RR, పుష్ప, చిత్రాలతో పాటు కేజీఎఫ్, బాహుబలి సినిమాలు ఇండియన్ సినిమాకి పేరు తెచ్చిపెట్టాయని గుర్తుచేశారు. వివాదాలు సృష్టించే బదులు, రాజకీయాలు చేయకుండా, ఓ డైలాగ్ చెప్పే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడు కొచ్చారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.