ముంబైలో భారీ వర్షాలు.. హెల్ప్ చేసిన ‘స్పైడర్ మ్యాన్’
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ‘స్పైడర్ మ్యాన్’ కాస్ట్యూమ్ వేసుకున్న ఒక వ్యక్తి రోడ్డుపై ప్రజలకు సహాయం చేస్తూ ఆకట్టుకున్నాడు.. అయితే ఇది తన నిరసన లేకపోతే అందర్నీ సరదా కోసం ఇలా ఎంటర్టైన్ చేస్తున్నారో అనే విషయం ఇంకా అర్థం కాలేదు.. తాము వరదల్లో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని ఆ స్పైడర్ మాన్ కాపాడాలా అనే విధంగా ఈ అర్థం వస్తుంది అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు..
. మోమిన్ అనే కంటెంట్ క్రియేటర్ స్పైడర్ మ్యాన్ అవతారంలో ఉండి దారి చూపిస్తూ పలువురికి సాయం చేశాడు.. మరికొందరు అతను సరదాగా రండి వీడియోల కోసం ఇలా సహాయం చేస్తున్నట్లు వీడియోలు తీసారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది..