“నన్ను క్షమించమన్నా క్షమించట్లేదు.
చైనా జపాన్ ఎక్కడికో అభివృద్ధి సాధిస్తుంటే… మనమింకా ఆ చీరల దగ్గరే ఉన్నాం. చివరికి థాయిలాండ్ కూడా అభివృద్ధి సాధించింది. 2010లో ఒక థాయ్ బాట్ విలువ ఒక రూపాయి.. 2020కి ఒక థాయి బాట్ 2 రూపాయలైంది. 2025 వచ్చేసరికి 5 ఏళ్లలోనే 3 రూపాయలైంది. థాయ్లాండ్ ఎదుగుతుందే కానీ ఇండియా ఎక్కడ ఎదుగుతుంది. సంస్కృతి అందరికీ కావాలి. సంస్కృతితో పాటు అభివృద్ధి కూడా కావాలి.” అంటూ నా అన్వేషణ అన్వేష్ చేసిన తాజా వ్యాఖ్యలపై భారతీయులు తీవ్ర స్థాయిలో అన్వేష్ పై విమర్శలు గుర్తిస్తున్నారు.?…
పోయేకాలం దగ్గరపడితే ఇలానే ఉంటుంది..!
పోస్టలో దేశాన్ని నిందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత దుమారం రేపుతున్నాయి. తాజాగా పెట్టన వీడియోలో అన్వేష్ ఏం అన్నాడంటే.. నన్ను క్షమించమన్నా ఎవరూ నన్ను క్షమించడంలేదు.. సరే అయితే నిజాలు మాట్లాడుకుందా.. అమెరికా చైనా, జపాన్లు అభివృద్ధి సాధిస్తుంటే.. మనం ఇంకా ఆ చీర దగ్గరే ఆగిపోయాం. ఈ థాయ్లాండ్ చూడండి.. 2000 లో ఒక రూపాయి, ఒక థాయ్ బాట్ తో సామానం ఇప్పడు మూడు రూపాయలు అయింది. అంటే ఇవన్నీ పక్కన పెట్టి.. మనం మన సంస్కృతి అంటూ తిరుగుతున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఆలో చించండి సంస్కృతి అంటూ తిరుగుతున్న దేశాలు.. ఇరాన్, ఇరాక్, అఫ్గనిస్తాన్ లు ఇంకా పేదరికంలోనే కూరుకుపోతున్నాయి. మనం కూడా అలాగే ఆలోచిస్తాము. అంటూ దేశం గురించి, దేశ సంస్కృతి గురించి అనరాని మాటలు అన్నాడు. దీనిని చూసిన నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959