నల్లగొండ జిల్లా:-
నల్లగొండ మున్సిపల్ అధికారుల పేరుతో ఫోన్లు చేస్తున్న సైబర్ నేరస్తులు.
ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలంటూ.. స్కానర్ పంపి డబ్బులు పంపమని ఫోన్లు చేస్తున్న కేటుగాళ్లు..
ఒక హాస్పిటల్ కు ఫోన్ చేసి.. స్కానర్ కి ప్రాపర్టీ tax డబ్బులు పంపమని అడగడంతో డౌట్ వచ్చి మున్సిపల్ అధికారులను సంప్రదించిన సదరు హాస్పిటల్ యాజమాన్యం.
సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న మున్సిపల్ అధికారులు పోలీసులు..