నల్లగొండ జిల్లా…
మునుగోడు మండలం, చొల్లేడు గ్రామ పరిధిలోని గొల్లగూడెం పంట పొలాల్లో చిరుత సంచారం
భయాందోళనలో రైతులు, గ్రామస్తులు
ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన గ్రామస్తులు.
చిరుత అడుగులుగా గుర్తించిన ఫారెస్ట్ అధికారులు…
చిరుత సంచరిస్తున్నట్లుగా ప్రస్తుతం పొలాల మధ్యలో తిరుగుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది..
https://x.com/r9telugunews/status/1997875188143358284?s=20