నేటి పంచాంగం.

*మార్చి 14, 2022*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *ఏకాదశి* ఉదయం 10గం॥31ని॥వరకు తదుపరి *ద్వాదశి*
*వారం* : _*ఇందువాసరే (సోమవారము)*_
*నక్షత్రం* : *పుష్యమి* రాత్రి 08గం॥53ని॥వరకు తదుపరి *ఆశ్రేష*
*యోగం* : *అతిగండము* తెల్లవారుజామున 03గం॥18ని॥ వరకు
*కరణం* : *భద్ర* ఉదయం 10గం॥31ని॥వరకు తదుపరి *బవ* రాత్రి 10గం॥45ని॥ వరకు
*రాహుకాలం* : ఉదయం 07గం॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : మధ్యాహ్నం 12గం౹౹33ని౹౹ నుండి 01గం౹౹21ని॥ వరకు తిరిగి 02గం॥56ని॥నుండి03గం॥43ని॥ వరకు
*వర్జ్యం*: వర్జ్యము లేదు
*అమృతకాలం* : మధ్యాహ్నం 01గం॥54ని॥ నుండి 03గం॥39ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹14ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥06ని*

🌸 *మతత్రయ ఏకాదశి*
🌸 *మీన సంక్రమణము*