నెదర్లాండ్స్ రాజు మరియు రాణికి వైట్ హౌస్‌లో స్వాగతం..

రాజోచిత స్వాగతం: అధ్యక్షుడు ట్రంప్ మరియు మహిళ మెలానియా ట్రంప్, నెదర్లాండ్స్ రాజు మరియు రాణికి వైట్ హౌస్‌లో స్వాగతం పలికారు….

నెదర్లాండ్స్ రాజ దంపతుల అమెరికా పర్యటనలో , అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వైట్‌హౌస్‌లో రాణి మాక్సిమా మరియు రాజు విల్లెం-అలెగ్జాండర్‌లకు స్వాగతం పలికారు. వీరు అందరు కలసి విందు ఆరగించి అనంతరం సమావేశం లో పాల్గొన్నారు… తరువాత, రాణి తో అందరూ కలిసి ఫోటో లకు పోజులిస్తూ ఎంతో హుందాగా కనిపించారు…