ఓం శ్రీగురుభ్యోనమః
*పంచాంగం* 21-02-2026
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరే – ఉత్తరాయనే – శిశిర ఋతౌ – ఫాల్గుణ మాసే – శుక్ల పక్షే*
*తిధి : చవితి (చతుర్థ్యాం) మ 02-08 వరకు*
*శని వారము – స్థిర వాసరే*
*నక్షత్రం: రేవతి రా 08-25 వరకు*
*సూర్యోదయం :- 06-29*
*సూర్యాస్తమయం :- 06-00*
*శుభ సమయం. సా 06-00
*~వర్జ్యం.. ఉ 08-52 నుంచి 10-24 వరకు*
*~దుర్ముహూర్తం.. ఉ 06-29 నుంచి 08-01 వరకు*