నేటి పంచాంగం.

*అక్టోబర్ 20, 2021..

*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *పూర్ణిమ* రాత్రి 07గం॥20ని॥ వరకు తదుపరి *కృష్ణ పాడ్యమి*
*వారం* : _*సౌమ్యవాసరే (బుధవారము)*_
*నక్షత్రం* : *రేవతి* మధ్యాహ్నం 02గం॥11ని॥ వరకు తదుపరి *అశ్వని*
*యోగం* : *హర్షణము* రాత్రి 09గం॥42ని॥ వరకు తదుపరి *వజ్రము*
*కరణం* : *విష్టి* ఉదయం 06గం౹౹56ని౹౹ వరకు తదుపరి *బవ* రాత్రి 07గం॥20ని॥వరకు
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం౹౹22ని౹౹ నుండి 12గం౹౹08ని౹౹ వరకు
*వర్జ్యం*: వర్జ్యము లేదు
*అమృతకాలం* : ఉదయం 11గం॥39ని॥ నుండి 01గం॥20ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹57ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹34ని*