నేటి పంచాంగం.

*అక్టోబర్ 28, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనం*
*శరదృతువు*
*ఆశ్వయుజ మాసం*
*కృష్ణ పక్షం*
తిధి: *సప్తమి* ఉ7.54
తదుపరి అష్టమి
వారం: *గురువారం*
(బృహస్పతివాసరే)
నక్షత్రం: *పునర్వసు* ఉ6.15
తదుపరి పుష్యమి
యోగం: *సాధ్యం* రా11.49
తదుపరి శుభం
కరణం: *బవ* ఉ7.54
తదుపరి *బాలువ* రా8.27
ఆ తదుపరి కౌలువ
వర్జ్యం: *మ2.48 – 4.31*
దుర్ముహూర్తం: *ఉ9.49 – 10.35*

*మ2.24 – 3.10*
అమృతకాలం: *రా1.04 – 2.46*
రాహుకాలం: *మ1.30 – 3.00*
యమగండం: *ఉ6.00 – 7.30*
సూర్యరాశి: *తుల*
చంద్రరాశి: *కర్కాటకం*
సూర్యోదయం: *6.00*
సూర్యాస్తమయం: *5.30*