ఒడిశాలో యువ జంటపై దారుణ దాడి…!

ఒడిశాలో యువ జంటపై దారుణ దాడి

ఒడిశాలోని బెర్హంపూర్ గిరి రోడ్డుపై ఓ యువ జంటపై బహిరంగంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో… ఇద్దరు వ్యక్తులు కర్రలతో యువ జంటను తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం.