*ఓట్ల సమయంలో మాత్రమే కాంగ్రెస్ కి హామీలు గుర్తుకు వస్తాయి…*
*ఆరు గ్యారెంటీ ల ఆమలులో కాంగ్రెస్ పార్టీ విఫలం*
*ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ కేసీఆర్ పాలనా కోరుకుంటున్నారు.. ఒంటెద్దు నరసింహారెడ్డి*
*సూర్యాపేట జిల్లా….*.
నేరేడుచర్ల లో brs పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం……..స్థానిక సంస్థల ఎన్నికల పై దిశ నిర్దేశం చేసిన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ,,..
పాల్గొన్న BRS పార్టీ మండల అధ్యక్షులు అరిబండి సురేష్..
జిల్లా డిసిసిబి డైరెక్టర్ అప్పిరెడ్డి…. మాజీ మార్కెట్ చైర్మెన్ శ్రీధర్ బాబు.. పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ,,ప్రజా ప్రతినిధులు,Brs నాయకులు ..
*ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ….*
కాంగ్రెస్ పార్టీ అని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది..
గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి… ఎన్నికల అప్పుడు మాత్రమే స్కీములు గుర్తొస్తాయి కాంగ్రెస్ పార్టీకి….
ఆరు గ్యారెంటీ లు…. 420హామీలు అటకెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కరికల్చి వాతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు…..
BRS పార్టీ నుండి పోటీ చెయ్యడానికి చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారు…
కాంగ్రెస్ పార్టీ తులం బంగారం పేరుతో మోసం..
విద్యార్ధులకు అయిదు లక్షల కార్డ్ ఇస్తానని మోసం..
రైతు భరోసా పేరుతో రైతులను మోసం..
స్కూటీల పేరుతో విద్యార్దినీలను మోసం…
ఉద్యమ కారులకు ఇంటి స్థలం, ఇల్లు మంజూరి పేరుతో మోసం..
ఇలా అని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు….
Bc రిజర్వేషన్ అంటూ బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది…
నిజంగా బీసీలకు brs పార్టీతోనే న్యాయం జరుగుతుంది…
కాంగ్రెస్ పార్టీకి కేవలం ఎలక్షన్స్ సమయంలో మాత్రమే వారిచ్చిన హామీలు గుర్తొస్తాయి..
కెసిఆర్ కి అలా కాదు నాట్ల సమయంలో రైతు గుర్తోస్తాడు,, స్కూల్లో సమయంలో విద్యార్థులు గుర్తొస్తారు… ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఎప్పుడు గుర్తుంటారు…
కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుంది..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ జయ బాబు, రాపోల్ నవీన్, శ్రీను, కృష్ణ,, టిఆర్ఎస్వి నియోజకవర్గ పల్లెపంగు నాగరాజు. తదితరులు ..